TOP 9 ET: ఫ్యాన్స్ బీ అలర్ట్ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రైజ్
తాజాగా విజయ్, రష్మిక పెళ్లి వీడియో షేర్ చేస్తూ అభిమానులను సర్ ప్రైజ్ చేసింది రణబాలి టీమ్. విజయ్, రష్మిక జంటగా నటిస్తున్న సినిమా రణబాలి. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే మంచి క్యూరియాసిటీ నెలకొంది. డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో వీరి లుక్స్ ను విడుదల చేస్తూ ఓ వీడియోను పంచుకున్నారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ చిత్రంపై రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ముఖ్యంగా అక్కినేని యువ హీరో అఖిల్ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ గెస్ట్ రోల్ చేస్తున్నాడనే వార్త గత కొద్ది రోజులుగా వైరల్ అయ్యింది. అయితే, ఈ క్రేజీ బజ్ పై తాజాగా ఒక స్పష్టత వచ్చింది.చిత్ర యూనిట్ సమాచారం ప్రకారం.. ‘డ్రాగన్’ కథలో అఖిల్ పాత్ర ఏదీ లేదని స్పష్టమైంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తన పూర్తి దృష్టిని ఎన్టీఆర్ పాత్రను ఎలివేట్ చేయడంపైనే పెట్టారు. ఇటీవల జోర్డాన్‌లో ఒక భారీ యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, త్వరలోనే హైదరాబాద్‌లో తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించనుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి నాటికి పూర్తి చేసి, భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటు అఖిల కూడా తన ‘లెనిన్’ చిత్రంతో బిజీగా ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
9 ఏళ్ల కిందట రూ.500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు కన్నీరు
బ్రిటీషర్లకు రూ.35 వేల అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా..!
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’
అద్భుతం.. పెన్సిల్ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము.. అంతలోనే..
టెక్ ప్రపంచంలో సరికొత్త ట్రెండ్ ఏఐ స్థానంలో మళ్లీ ఉద్యోగులు
భారత్‌లో కొత్త ట్రెండ్..పెళ్లికి "నో" చెబుతున్న యంగ్ ఇండియా.!
జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ.. పోలీసుల సంచలన ప్రకటన!
ఈసారి వానలు పడవా? జూలైలో ఆకాశం చూడాల్సిందేనా?
యూరప్‌లో ఎండల విధ్వంసం.. కరిగిపోతున్న యూకే రోడ్లు
వాసన చూసి క్యాన్సర్‌ను గుర్తిస్తున్న కుక్కలు
కిలాడీ కస్టమర్.. బిల్లు ఎగ్గొట్టేందుకు సీక్రెట్ ప్లాన్..

