Daku Maharaj: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న డాకు మహారాజ్.. బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్.. లైవ్ వీడియో
నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది.. తెల్లవారు జాము నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ రావడంతో థియేటర్ల వద్ద అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో బాలయ్య నటించిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతుంది.
నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది.. తెల్లవారు జాము నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ రావడంతో థియేటర్ల వద్ద అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో బాలయ్య నటించిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతుంది. ఈసారి సైతం పండక్కి బాలయ్య హిట్టు కొట్టాడని అంటున్నారు ఫ్యాన్స్. ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతెలా, బాబి డియోల్, సచిన్ ఖేడ్, షేన్ టామ్ చాకో కీలకపాత్రలు పోషించగా.. తమన్ అందించిన మ్యూజిక్ అదిరిపోయింది. ఈ క్రమంలోనే డాకూ మహారాజ్ సక్సెస్ పై చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది..
Published on: Jan 12, 2025 03:17 PM
వైరల్ వీడియోలు
ప్రియురాలి పేరుతో ఇల్లు కొని.. తల్లి పేరుతో రిజిస్ట్రేషన్..
శిథిలావస్థకు చేరడంతో బడిగా మారిన గుడి..
వాటి కోసం ఎలుగుబంటిగా మారిన సర్పంచ్.. చివరికి ఏమైందంటే
బాబోయ్.. పాములా కుబుసం విడిచిన మహిళ.. ఇది ఎలా సాధ్యం
ప్రపంచ అద్భుతం.. 160 అంతస్థుల జెడ్డా టవర్
ఇలాంటి బ్రతుకు.. బ్రతికిన ఒకటే.. సచ్చినా ఒకటే.. తండ్రి
ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్ పిడిగుద్దులు.. కారణం

