చాణక్య నీతి : గెలవాలంటే ఓడిపోవాల్సిందేనంట!

12 January 2025

samatha

TV9 Telugu

ఆచార్య చాణక్యుడు గొప్ప జ్ఞాని, ఆయన తన నీతి శాస్త్రంలో అనేక విషయాల గురించి తెలియజేయడం జరిగింది.

TV9 Telugu

ఆచార్య చాణక్యుడు అన్నిరంగాల్లో మంచి పావీణ్యం కలవారు. అందుకే ఆయన మానవ జీవితం గురించి చాలా విషయాలను చెప్పారు.

TV9 Telugu

 వ్యక్తి తన జీవితంలో ఎలా కొనసాగాలి? ఏం చేయడం వలన జీవితంలో విజయం సాధిస్తాం అనే విషయాలను తన నీతి శాస్త్రంలో ప్రస్తావించారు.

TV9 Telugu

అయితే కొందరు ఎంత ప్రయత్నం చేసినా సరే విజయం వారిని వరించదు. ఎప్పుడూ ఓటమినే వారిని పలకరిస్తుంటుంది. దీంతోవారు సక్సెస్ రాదు అని ఫీల్ అవుతుంటారు.

TV9 Telugu

కాగా, ఓటమి గురించి ఆచార్య చాణక్యుడు చాలా గొప్పగా చెప్పారు. విజయాన్ని చేరాలంటే? తప్పకుండా కొన్ని సార్లు ఓడిపోవాల్సిందేనని ఆయన బోధించాడు.

TV9 Telugu

ఓటమి అనేది మీ భవిష్యత్తు లక్ష్యాన్ని, మీరు ఎన్నో రోజులుగా తీరాలి అనుకుంటున్న మీ కోరికను నెరవేరుస్తుందని ఆయన తెలిపారు.

TV9 Telugu

మన జీవిత లక్ష్యాన్ని చేరుకోవడం కోసం కొన్నిసార్లు ఓడిపోవచ్చు. కానీ ఎప్పటికైనా మీరు దానిని చేరగలుగుతారు. ఓటమిని చూసి లక్ష్యాన్ని చేధించడం మర్చిపోకూడదన్నారు.