ఆస్తమా రోగులు.. హోలీ రోజున రంగులు ఎగురుతూ ఉండటం వల్ల ఆస్తమా రోగులకు ఊపిరి ఆడకపోవడం జరగవచ్చు. ఇలాంటి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. హోలీ ఆడాలంటే మంచి స్కిన్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ చర్మానికి రాసుకోవాలి. అలాగే కళ్లకు అద్దాలు పెట్టుకోవాలి. హోలీ రంగుల వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అజాగ్రత్త తగదు.