నోటిలో ఇవి కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి

Velpula Bharath Rao

29 December 2024

అన్ని వ్యాధుల కెల్లా క్యాన్సర్ ప్రమాదకర వ్యాధి. రోజుకు ఎంతోమంది క్యాన్సర్ల బారిన పడి ప్రాణాలు వదులుకుంటున్నారు.

సుమారుగా ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 3 లక్షలకు పైగా నోటి క్యాన్సర్ బారిన పడుతున్నట్లు  ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచన వేసింది.

ఇందులో ఓరల్ క్యాన్సర్ వాటా 2% వరకు ఉన్నట్లు తెలిపింది. మనం చేసే చిన్న చిన్న తప్పిదాల వల్లే నోటి క్యాన్సర్ వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

అస్సలు నోటి క్యాన్సర్ ఎట్లా వస్తుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి. దాని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఓరల్ క్యాన్సర్‌ లక్షణాలు ఇలా ఉంటాయి.. పళ్లు లూస్ అవ్వడం, నోట్లో ఎర్రటి లేదా తెల్లటి ప్యాచ్‌లు వస్తాయి.

నోటిలు పూతలు, బోజనం మింగడం, నమలడంలో నోప్పి ఉంటుంది. చెవినోప్పి ఉంటుంది. నోటిలో గడ్డలు వస్తే కూడా ఈ వ్యాధికి సంకేతం

నోట్లో వాపులు రావడం వంటివి క్యాన్సర్‌కు లక్షణాలుగా చెప్పవచ్చు.  ఇది ఎందుకు వస్తుందో తెలుసా?

రేడియేషన్, పర్యావరణ కారణాలు, ఆల్కహాల్‌లోని కెమికల్స్ వంటివి ఈ ఓరల్ క్యాన్సర్‌కి కారణాలుగా చెప్పవచ్చు.