Spadex Mission: ఇస్రో మరో అరుదైన ఘనత.. నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ-60
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగం విజయవంతమైంది. స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ లో భాగంగా సోమవారం (డిసెంబర్ 30) రాత్రి సరిగ్గా 10 గంటల 15 సెకెన్లకు పీఎస్‌ఎల్వీ-సీ 60 నిప్పులు చిమ్ముతూ నింగిలోనికి దూసుకెళ్లింది.
ఇస్రో చేపట్టిన స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (స్పేడెక్స్ మిషన్ ) సక్సెస్ అయ్యింది. ఇందులో భాగంగా సోమవారం (డిసెంబర్ 30) శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్వీ-సీ 60 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (స్పేడెక్స్) పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్, అన్ డాకింగ్ చేయగల సాంకేతిక అభివృద్ధే లక్ష్యంగా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

