Hazel Nuts: పోషకాల పుట్ట హాజెల్ నట్స్.. మర్చిపోకుండా వీటిని తిన్నారంటే..

డ్రై ఫ్రూట్స్‌లో హెల్త్‌కి ఉపయోగపడేవి చాలానే ఉంటాయి. ప్రతి రోజూ కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటారు. వాటిల్లో ఈ హాజెల్ నట్స్ కూడా ఒకటి. చాలా మందికి వీటి గురించి పెద్దగా తెలీదు. కానీ ఈ నట్స్‌ని పోషకాల పుట్టగా చెబుతారు. వీటిని తినడం వల్ల ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు..

Chinni Enni

|

Updated on: Dec 30, 2024 | 6:11 PM

నట్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో హాజెల్ నట్స్ కూడా ఒకటి. చాలా మందికి పెద్దగా వీటి గురించి తెలీదు. ఇవి చూసేందుకు చిన్నగా, గుడ్రండగా వేరుశనగ గింజల్లా ఉంటాయి. వీటిని ఎక్కువగా బేకింగ్ ఫుడ్స్, చాక్లెట్స్ వంటివి తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు.

1 / 5
ఈ హాజెల్ నట్స్‌లో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, హెల్దీ ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు లభిస్తాయి. మంచి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి.. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా శరీరంలో పేరుకు పోయిన చెడు కొవ్వును తొలగిస్తుంది.

2 / 5
హాజెల్ యాంటీ ఆక్సిడెంట్లు.. శరీరంలో పాడైపోయిన కణాలను రిపేర్ చేస్తాయి. అంతే కాకుండా ఫ్రీ రాడికల్స్‌తో కూడా పోరాడతాయి. క్యాన్సర్ కణాలు పెరగకుండా హెల్ప్ చేస్తాయి. క్యానర్ వచ్చే రిస్క్‌ని తగ్గిస్తుంది.

3 / 5
ఈ హాజెల్ నట్స్‌లో కేలరీలు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలి అనుకునేవారు ఈ నట్స్‌ని తక్కువగా తీసుకోవడం మంచిది. హాజెల్ నట్స్‌లో విటమిన్ ఇ కూడా లభిస్తుంది. ఇది చర్మ, జుట్టు ఆరోగ్యాన్ని పెంచేందుకు హెల్ప్ చేస్తుంది.

4 / 5
త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా, ముడతలు పడకుండా చర్మాన్ని కాంతివంతంగా ఉండేలా హెల్ప్ చేస్తుంది. వీటిని స్నాక్‌ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఈ నట్స్ తీసుకోవడం వల్ల శరీరంలో తక్షణమే శక్తి పెరుగుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా, ముడతలు పడకుండా చర్మాన్ని కాంతివంతంగా ఉండేలా హెల్ప్ చేస్తుంది. వీటిని స్నాక్‌ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఈ నట్స్ తీసుకోవడం వల్ల శరీరంలో తక్షణమే శక్తి పెరుగుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
Follow us
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..