Warangal: 138 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ బంగ్లా.. నిజాం కాలం నాటి బంగ్లాను ఏం చేయబోతున్నారో తెలుసా..?

138 సంవత్సరాల క్రితమే నిజాం కాలంలో నిర్మించిన బంగ్లా, ఎందరో జిల్లా కలెక్టర్లకు క్యాంపు కార్యాలయంగా మారింది. బంగ్లాలో అమర్చిన వాల్ క్లాక్ గంటగంటకు ఓరుగల్లు ప్రజలను అలారంతో అలర్ట్ చేస్తుంది. 57 మంది కలెక్టర్లు విడిది చేసిన ఈ బంగ్లాకు ఎంతో ప్రత్యేకత ఉంది.. ఎన్నెన్నో చేదు జ్ఞాపకాలు.. మధుర అనుభవాలు ఆ కలెక్టర్లు మూటకట్టుకుని వెళ్లారు. అలాంటి భవనాన్ని మరో కొత్త రూపు తీసుకువచ్చేందుకు జిల్లా యంత్రాంగం ఫ్లాన్ ఛేసింది.

Warangal: 138 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ బంగ్లా.. నిజాం కాలం నాటి బంగ్లాను ఏం చేయబోతున్నారో తెలుసా..?
Warangal District Collector Camp Office
Follow us
G Peddeesh Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Dec 31, 2024 | 9:29 AM

నిజాం కాలం నాటి చారిత్రక భవనం ఇప్పుడు ఓరుగల్లుకు ఐకాన్‌గా, హెరిటేజ్ బంగ్లాగా రూపుదిద్దుకోబోతుంది. ఇప్పటివరకు కలెక్టర్ల క్యాంపు కార్యాలయంగా ఆశ్రయమిచ్చిన ఆ బంగ్లా, ఇక మీదట హెరిటేజ్ బంగ్లాగా చరిత్రలో నిలవబోతోంది. 138 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ పురాతన భవనంలో ఇప్పటివరకు 57 మంది కలెక్టర్లు విడిది చేయడం ఓ చరిత్ర.. కానీ అప్పట్లో దెయ్యం భయంతో ఆ చారిత్రక భవనం చర్చగా మారింది..!

సుబేదార్ ప్రాంతంలోని ఈ బంగ్లాను 1886లో అప్పటి నిజాం పరిపాలన సమయంలో జార్జ్ పామర్ నిర్మించారు. ఆ తర్వాత కాలక్రమమైన ఈ బంగ్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం గా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలన నుండి ఇప్పటివరకు వరంగల్ కు వచ్చే ప్రతి కలెక్టర్ ఈ బంగ్లాలోనే అతిథి గృహంగా ఉపయోగించే వారు. 15 ఎకరాల విస్తీర్ణంలో, విశాలమైన స్థలంలో నిర్మించిన ఈ చారిత్రక భవనానికి ఎంతో ప్రత్యేకత ఉంది.138 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చారిత్రక బంగ్లాలో ఇప్పటివరకు 57 మంది కలెక్టర్లు కుటుంబ సమేతంగా విడిది చేశారు. ఇక్కడి నుండే వాళ్ళ కార్యకలాపాలు నిర్వహించారు.

తాజాగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కొత్త క్యాంపు కార్యాలయంలోకి షిఫ్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో 138 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన బంగ్లాను హెరిటేజ్ భవనంగా మార్పు చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ బంగ్లా అభివృద్ధి పనులను కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ “కుడా”కు అప్పగించారు. ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేసి సందర్శకులకు ఆకర్షణీయ కేంద్రంగా మార్చాలని ఆదేశించారు.

సుబేదార్ ప్రాంతంలో ప్రధాన రహదారి పక్కనే కనిపించే ఈ బంగ్లా ప్రధాన ద్వారం ఆకర్షణ కనిపిస్తుంది. దానిపై 138 సంవత్సరాల క్రితమే నిజాం కాలంలో అమర్చిన వాల్ క్లాక్ గంటగంటకు ఓరుగల్లు ప్రజలను అలారంతో అలర్ట్ చేస్తుంది.. 57 మంది కలెక్టర్లు విడిది చేసిన ఈ బంగ్లాకు ఎంతో ప్రత్యేకత ఉంది.. ఎన్నెన్నో చేదు జ్ఞాపకాలు.. మధుర అనుభవాలు ఆ కలెక్టర్లు మూటకట్టుకుని వెళ్లారు. గతంలో ఒక దశలో కలెక్టర్ ఆమ్రపాలి కాటా ఇందులో దెయ్యాలు ఉన్నాయని భయాందోళన చెందడం అప్పుడు తీవ్ర చర్చగా మారింది. స్వయంగా కలెక్టర్ దెయ్యం అనుభవాలు మీడియాకు వెల్లడించడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. అలాంటి చారిత్రక భవనం ఇప్పుడు హెరిటేజ్ బంగ్లాగా, ఓరుగల్లుకు ఐకాన్ గా నిలువబోతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

మరికాసేపట్లో యూజీసీ- నెట్‌ 2024 పరీక్షలు ప్రారంభం
మరికాసేపట్లో యూజీసీ- నెట్‌ 2024 పరీక్షలు ప్రారంభం
IND vs AUS 5th Test: లంచ్ టైం.. 3 వికెట్లు కోల్పోయిన భారత్..
IND vs AUS 5th Test: లంచ్ టైం.. 3 వికెట్లు కోల్పోయిన భారత్..
న్యూఇయర్ వేళ అయోధ్యలో రద్దీ.. రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు
న్యూఇయర్ వేళ అయోధ్యలో రద్దీ.. రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు
నాడు హీరోగా.. నేడు విలన్‌గా.. 188 రోజుల్లోనే రోహిత్ కెరీర్ క్లోజ్
నాడు హీరోగా.. నేడు విలన్‌గా.. 188 రోజుల్లోనే రోహిత్ కెరీర్ క్లోజ్
గేట్‌ 2025 అడ్మిట్‌ కార్డుల విడుదల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
గేట్‌ 2025 అడ్మిట్‌ కార్డుల విడుదల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
శుక్రవారంఈ వస్తువులతో లక్ష్మీదేవిని పూజించండి డబ్బుకు కొరత ఉండదు
శుక్రవారంఈ వస్తువులతో లక్ష్మీదేవిని పూజించండి డబ్బుకు కొరత ఉండదు
బాబోయ్‌.. చైనాలో మరో మిస్టరీ వైరస్‌ కలకలం! వేగంగా వ్యాప్తి
బాబోయ్‌.. చైనాలో మరో మిస్టరీ వైరస్‌ కలకలం! వేగంగా వ్యాప్తి
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
సిడ్నీ టెస్ట్ నుంచి రోహిత్ శర్మ ఔట్.. కెప్టెన్‌గా బుమ్రా
సిడ్నీ టెస్ట్ నుంచి రోహిత్ శర్మ ఔట్.. కెప్టెన్‌గా బుమ్రా
కానిస్టేబుల్ పరీక్ష తేదీలు మారాయోచ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!
కానిస్టేబుల్ పరీక్ష తేదీలు మారాయోచ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!