AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మహిళలకు బ్యాడ్ న్యూస్.. మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

Gold Price Today: ప్రతిరోజు బంగారం, వెండి ధరలు తగ్గుతుంటాయి. ఓసారి తగ్గితే, మరోసారి పెరుగుతుంటాయి. అయితే, కొత్త ఏడాది బంగారం ధరలు షాకిస్తుంటే, వెండి ధర మాత్రం తగ్గుతోంది. దేశంలో నేడు అంటే శుక్రవారం (03-01-2025) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

Gold Price Today: మహిళలకు బ్యాడ్ న్యూస్.. మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Gold Price
Venkata Chari
|

Updated on: Jan 03, 2025 | 6:33 AM

Share

Gold Price Today: బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో కొత్త ఏడాది తొలి రోజు తగ్గిన బంగారం ధర, రెండో రోజు నుంచి షాక్‌లపై షాక్‌లు ఇస్తోంది. అయితే, వెండి ధర మాత్రం తగ్గి, కాస్త ఊరటనిచ్చింది. హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో.. 22 క్యారెట్స్‌ 10 గ్రాముల బంగారం ధర రూ.71,710లుగా నమోదైంది. ఇక 24 క్యారెట్స్‌ 10 గ్రాముల గోల్డ్‌ రేటు రూ. 78,340కి చేరింది. వెండి ధర కూడా 97,900లుగా నమోదైంది. మరి దేశంలోని పలు నగరాల్లో నేడు అంటే శుక్రవారం (03-01-2025) బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..!

ఢిల్లీ:

22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,960

24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,490

ఇవి కూడా చదవండి

ముంబై:

22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,810

24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,340

కోల్‌కతా:

22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,810

24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,340

చెన్నై:

22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,810

24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,340

బెంగళూరు:

22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,810

24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,340

ఇక తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల విషయానికొస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,810లుకాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,340లుగా కొనసాగుతోంది.

వెండి ధరలు ఇలా..

బంగారం బాటలో కాకుండా వెండి ధర మాత్రం తగ్గింది. తాజాగా వెండి ధర హైదరాబాద్, కేరళ, చెన్నైలో కేజీ వెండి ధర రూ. 97,900లు కాగా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 90,400లుగా ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. SSC CGL 2026లో 12 వేలకుపైగా ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. SSC CGL 2026లో 12 వేలకుపైగా ఉద్యోగాలు
రోహిణీ కార్తె ఎండల్లో ఇంటి పైకప్పును చల్లగా ఉంచే అద్భుతమైన చిట్కా
రోహిణీ కార్తె ఎండల్లో ఇంటి పైకప్పును చల్లగా ఉంచే అద్భుతమైన చిట్కా
అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో..
అన్నం తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా? మీ పొట్టలో ఏం జరుగుతుందో..
IPL మ్యాచ్‌కు వెళ్లే ఫ్యాన్స్ కు బిగ్ అలర్ట్.. గంట ముందే..
IPL మ్యాచ్‌కు వెళ్లే ఫ్యాన్స్ కు బిగ్ అలర్ట్.. గంట ముందే..
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. క్షణాల్లో బూడిదైన 8 సీఎన్జీ కార్లు
ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. క్షణాల్లో బూడిదైన 8 సీఎన్జీ కార్లు
రోజాతో విభేదాలపై హైపర్ ఆది ఏమన్నాడంటే?
రోజాతో విభేదాలపై హైపర్ ఆది ఏమన్నాడంటే?
తెల్లగా మెరిసిపోవాలని ఆశపడుతున్నారా..? ముఖంపై సూది పడితే..
తెల్లగా మెరిసిపోవాలని ఆశపడుతున్నారా..? ముఖంపై సూది పడితే..
ఈ ఎలక్ట్రిక్ కారుకు ఏమైంది.. క్షణాల్లోనే బీభత్సం.. ఆ తర్వాత..
ఈ ఎలక్ట్రిక్ కారుకు ఏమైంది.. క్షణాల్లోనే బీభత్సం.. ఆ తర్వాత..
అరుదైన రికార్డ్! పదో తరగతిలో ఈ కవలలకు సేమ్ మార్కులు!
అరుదైన రికార్డ్! పదో తరగతిలో ఈ కవలలకు సేమ్ మార్కులు!
పొరపాటున రాంగ్ బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే బాడీలో ఏం జరుగుతుంది? ..
పొరపాటున రాంగ్ బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే బాడీలో ఏం జరుగుతుంది? ..