Dry Flowers: ఎండి పోయిన పువ్వులను దేవుడి దగ్గర ఉంచకూడదా..
దేవుళ్ల గది లేదా షెల్ఫ్, దేవుళ్ల ఫొటోలు పెట్టే ప్రాంతమైనా ఎప్పుడూ పరి శుభ్రంగా ఉంచుకోవాలని పండితులు చెబుతూ ఉంటారు. సాధారణంగా పూజ చేసిన తర్వాత ఎండి పోయిన పువ్వులను అస్సలు తీయరు. మళ్లీ పూజ చేసేంత వరకు అలాగే వదిలేస్తారు. ఇలా ఎండిన పువ్వులను అస్సలు ఉంచకూడదట..