వంటగదిలో గ్యాస్ సిలిండర్ ఏ దిశలో ఉంది..? ఈ తప్పులు చేశారో కష్టాలు కొనితెచ్చుకున్నట్లే..
Vastu Tips: ఇంట్లో వంటగది కేవలం ఆకలి తీర్చే చోటు మాత్రమే కాదు.. అది సాక్షాత్తూ అన్నపూర్ణ దేవి కొలువయ్యే పవిత్ర నిలయం. అందుకే వంటగదిలో మనం చేసే ప్రతి చిన్న మార్పు మన ఆరోగ్యం, ఐశ్వర్యంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా అగ్ని మూలకమైన గ్యాస్ స్టవ్, సిలిండర్ ఏ దిశలో ఉండాలి? ఏ చిన్న తప్పు చేస్తే ఇంట్లో అశాంతి పెరుగుతుంది? వాస్తు శాస్త్రం చెబుతున్న ఆ ఆసక్తికరమైన నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
