AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడు ఫేమస్ వేప పువ్వు రసం.. ఇలా చేసి తింటే, ఆరోగాలన్నీ పరార్!

సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది కర్రీల కంటే ఎక్కువగా రసంతో అన్నం తినడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అయితే ఇప్పుడు మనం రెగ్యూలర్‌గా చేసుకునేది కాకుండా, తమిళనాడు స్పెషల్, వేప పువ్వు రసం, ఇంటిలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Mar 16, 2026 | 4:10 PM

Share
కావాల్సిన పదార్థాలు :  వేప పువ్వు  , చింత పండు రసం, బెల్లం తురుము, కంది పప్పు , జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, కొత్తి మీర, నెయ్యి, మిరియాలు, వెల్లుల్లి పాయలు.

1 / 5
తయారీ విధానం : ముందుగా వేప పువ్వును శుభ్రంగా కడికి పక్కన పెట్టుకోవాలి.  ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి వేప పువ్వు వేయించి పక్కన పెట్టకోవాలి. ఇప్పుడు ఇందులోనే కంది పప్పు, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకును కూడా సన్నటి మంటపై వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు చింత పండు తీసుకొని, దానిని శుభ్ర పరిచి , రసం తీయాలి. అందులో వేప పువ్వు, బెల్లం తురుము, పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, ఈ రసాన్ని తక్కువ మంటపై మంచిగా ఉడికించుకోవాలి.  రసం బాగా మరిగిన తర్వాత అందులో  నెయ్యిలో వేయించిన కందిపప్పు, పౌడర్ వేసి మంచిగా కలుపుకోవాలి.

3 / 5
తర్వాత మళ్లీ స్టవ్ ఆన్ చేసి , కొంచెం నూనె పోసి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి, ఇవి వేగిన తర్వాత, రసంలో వేయాలి. ఆ తర్వాత కొంచెం కొత్తి మీర వేసి, 5 నిమిషాలపాటు రసం మరిగేలా చూడాలి . అంతే వేడి వేడి వేప పువ్వు రసం రెడీ. దీనిని తినడం వలన వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గడమే కాకుండా, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

4 / 5
ముఖ్యంగా వేప పువ్వు రసం కనీసం వారంలో ఒక్కసారి అయినా తినడం వలన జలుబు, దగ్గు, వంటి సమస్యలు తగ్గిపోతాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించి, డయాబెటీస్ కంట్రోల్ చేస్తుందంట.

5 / 5
Follow Us
వాట్సప్‌లో పెయిడ్‌ సేవలు.. ‘వాట్సప్ ప్లస్’ వచ్చేసిందోచ్‌

గోదావరి ఒడ్డున ముగ్గులాంటి ఆకారం.. ఏంటా అని దగ్గరికెళితే..

త్వరలోనే కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి.. లీక్ చేసిన నటుడు..!

భాగ్యరాజ్ మొదటి భార్య ఎలా చనిపోయారో తెలుసా? పెళ్లైన రెండేళ్లకే..

ఇన్‌కాగ్నిటో ఎప్పుడు వాడాలి? చాలా మందికి తెలియదు

విద్యార్థులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే AP EAPCET 2026 ఫలితాలు

నా మనసు కుదుటపడిందయ్యా.. పోలీసులను సన్మానించిన తల్లి.. ఎందుకంటే..

AI Toolsతో రూ.5.5 లక్షల కోట్లు సంపాదించిన 25 ఏళ్ల కుర్రాడు..!

ఇంట్లో ఉండే ఇదొక్క పదార్థంలో క్షణాల్లో ముఖాన్ని మెరిపించొచ్చు!

ఇండస్ట్రీలో ఆ హీరోకి ఉన్న డేరింగ్ ఎవ్వరికీలేదు..