Bank Holidays: కస్టమర్లకు బిగ్ అలర్ట్.. వరుసగా రెండ్రోజుల పాటు మూతబడనున్న బ్యాంకులు
మీకు బ్యాంక్ పనులు ఉన్నాయా? బ్యాంక్‌కు వెళ్లాలని చూస్తున్నారా? అయితే వెళ్లే ముందు ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోండి. ఎందుకంటే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వరుసగా రెండ్రోజుల పాటు బ్యాంక్‌లు మూతపడనున్నాయి. కాబట్టి ఏఏ రాష్ట్రాల్లో ఈ నెల 15, 16 తేదీల్లో బ్యాంక్‌లు క్లోజ్ కానున్నాయో తెలుసుకోండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
