AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ వాసులకు భారీ గుడ్ న్యూస్.. ఇలా చేస్తే ప్రాపర్టీ ట్యాక్స్‌పై 5% రాయితీ..

Property tax discount Hyderabad 2026: GHMC పరిధిలోని ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుదారులకు భారీ గుడ్ న్యూస్. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నును ముందుగానే చెల్లించే వారికి ఎర్లీ బర్డ్ స్కీమ్ ద్వారా 5% రాయితీ అందుబాటులోకి తెచ్చింది. గడువులోగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

Prasanna Yadla
|

Updated on: Apr 14, 2026 | 5:45 PM

Share
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుదారులందరికీ ఎర్లీ బర్డ్ స్కీమ్ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) ప్రాపర్టీ ట్యాక్స్‌పై 5% రాయితీ పొందవచ్చని తెలిపింది.

1 / 5
పౌరులు 30 ఏప్రిల్ 2026 లోపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం పన్ను చెల్లించవలసిందిగా కోరారు, ఆ తర్వాత రాయితీని పొందవచ్చు.

2 / 5

ఇక అదేవిధంగా, గత సంవత్సరాల బకాయిలను కూడా పూర్తిగా చెల్లించవలసిందిగా GHMC విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాతే  రాయితీకి అర్హత పొందవచ్చని తెలిపింది.

3 / 5
ఎలా చెల్లించాలంటే? MyGHMC / MyCURE యాప్, మీ సేవా కేంద్రాల్లో, అధికారిక వెబ్‌సైట్, సిటిజన్ సర్వీస్ సెంటర్లు,  డబ్బును చెల్లింపు చేయవచ్చు.

4 / 5
పౌరులు ముందుగానే ఈ పన్నులు చెల్లించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని GHMC విజ్ఞప్తి వెల్లడించింది. మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఈ పన్నులు చెల్లిచండి.

5 / 5
Follow Us
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం

పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు

చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. అమ్మాయి విషయంలో గొడవ పడ్డారు

కంగనా–కృతి వార్‌.. ఫైట్‌నా? ఫ్రీ పబ్లిసిటీనా?

CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా ఆర్సీబీ ఆణిముత్యం..!

కాంటాక్ట్‌ లెన్స్‌తో ఈత కొడితే.. కంటిని తినేసిన పరాన్నజీవి!

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఆ ఇద్దరు మిస్సింగ్.. బిగ్‌బాస్ కోసమే!

100కు పైగా సినిమాలు.. ఒక్క ఫైట్ సీన్ చేయాలంటే లక్ష రెమ్యునరేషన్..

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక టికెట్ బుకింగ్ మరింత ఈజీ..!

భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?