పుచ్చకాయ తొక్కలతో టేస్టీ దోశలు.. ఎలా చేసుకోవాలో తెలుసా?
పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది ఎంతో ఇష్టంగా పుచ్చకాయ తింటారు. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా, నీరసం, అలసట వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. అయితే చాలా మంది పుచ్చకాయ లోపలి గుజ్జు తిని, తొక్కలు పాడేస్తుంటారు. కానీ వీటి తొక్కలతో అదిరి పోయే టేస్టీ దోశలు తయారు చేయవచ్చు అని చెబుతున్నారు నిపుణులు, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
