అందాల జలపాతాలు.. టైగర్ సఫారీ.. ఎక్కడో కాదు.. మన ఆదిలాబాద్‌లోనే..

Prasanna Yadla

14 April 2026

Pic credit - Pixabay

వేసవి సెలవుల్లో విహారయాత్రికులను ఆకర్షించేందుకు కుంతాల  కదమ్ ప్రాజెక్ట్, పోచేరా జలపాతాలు రెడీ అవుతున్నాయి.

కుంతాల జలపాతాలు

అయితే, ఎండా కాలంలో జలపాతాల వద్ద నీటి ప్రవాహం చాలా తక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 

 నీటి ప్రవాహం 

అయితే నిర్మల్, ఆదిలాబాద్ పట్టణాల్లో పర్యాటకులకు రెస్ట్ రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

 రెస్ట్ రూమ్స్ కూడా.. 

కదమ్, జన్నారం ఏరియాల్లో భోజనం,  బస కోసం రెస్టారెంట్లు కూడా ఉన్నాయి.

కదమ్, జన్నారం ఏరియాల్లో..

ఈ ప్రాంతాలకు పర్యాటకులను ఆకర్షించేందుకు అటవీ శాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది.

అటవీ శాఖ

కదమ్ ప్రాజెక్ట్ వద్ద బోటింగ్ కూడా ఉంది. ఇది సందర్శకులను ఆకట్టుకునే విధంగా ఉంది. 

కదమ్ ప్రాజెక్ట్

కావల్ టైగర్ రిజర్వ్‌లో టైగర్ సఫారీలు ఏర్పాటుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

టైగర్ సఫారీలు

ఇంకా ఇక్కడ ఎలుగుబంట్లు, జింకలు, చిరుతపులులు వంటి వన్యప్రాణులు కూడా చూడొచ్చు.

 వన్యప్రాణులు