AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Diet: జిమ్‌లో కసరత్తులు చేయకుండానే సన్నజాజి తీగలా మారాలా? ఐతే ఈ వెజిటబుల్ ట్రై చేయండి

బరువు తగ్గాలనుకునే వారు కఠనమై డైట్ ఫాలో అవుతుంటారు. అయితే డైట్‌ చార్ట్‌లో బోరింగ్ ఆహారాన్ని తినలేక ఇబ్బంది పడేవారికి బ్రొకోలి మంచి ఎంపిక. పోషకాహార నిపుణుల ప్రకారం బరువు తగ్గడానికి బ్రకోలీ భలేగా ఉపయోగపడుతుంది. కేవలం 100 గ్రాముల బ్రకోలీలో చాలా తక్కువ కేలరీలు, అధిక ఫైబర్..

Srilakshmi C
|

Updated on: Apr 14, 2026 | 9:33 PM

Share
శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించుకుని, ఫిట్‌గా మారాలనుకున వారు గంటల తరబడి జిమ్‌లలో కసరత్తులు చేస్తుంటారు. దీనితోపాటు కఠనమై డైట్ ఫాలో అవుతుంటారు. అయితే డైట్‌ చార్ట్‌లో బోరింగ్ ఆహారాన్ని  తినలేక ఇబ్బంది పడేవారికి బ్రొకోలి మంచి ఎంపిక. పోషకాహార నిపుణుల ప్రకారం బరువు తగ్గడానికి బ్రకోలీ భలేగా ఉపయోగపడుతుంది. కేవలం 100 గ్రాముల బ్రకోలీలో చాలా తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉంటాయి. ఈ 'సూపర్‌ఫుడ్' మీ బరువును అద్భుతంగా ఎలా తగ్గిస్తుందో, రుచి, పోషకాలు రెండూ నిలిచి ఉండేలా దీనిని వండే 5 పద్ధతులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
100 గ్రాముల బ్రోకలీలో కేవలం 34 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇది ప్రోటీన్, ఫైబర్, విటమిన్ సి లకు అద్భుతమైన మూలం. ఇవి కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. పోషక విలువలను కాపాడుకుంటూ బరువు తగ్గాలనుకుంటే బ్రకోలీని 5-6 నిమిషాలు ఆవిరి మీద ఉడికించండి. ఆ తర్వాత దీనిపై కొద్దిగా నిమ్మరసం, మిరియాల పొడి చల్లుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.

2 / 5
మీరు రాత్రి భోజనాన్ని తేలికగా తీసుకోవాలనుకుంటే ఒక గిన్నెడు బ్రోకలీ సూప్ తీసుకుంటే సరి. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి సహాయపడుతుంది. కడుపును చాలా సేపటి వరకు నిండుగా ఉంచుతుంది.

3 / 5
బరువు తగ్గడానికి పెరుగు లేదా ఆలివ్ నూనె డ్రెస్సింగ్‌తో బ్రకోలీ సలాడ్ చేసుకోవచ్చు. రుచి కోసం మీరు దానికి కొన్ని వేయించిన బాదం లేదా వాల్‌నట్‌లను కూడా జోడించవచ్చు. అలాగే ఆలివ్ నూనెలో అల్లం, వెల్లుల్లి వేసి బ్రకోలీని తేలికగా వేయించుకుని తినవచ్చు. పోషకమైన మధ్యాహ్నపు చిరుతిండి కోసం దానిపై కొద్దిగా సోయా సాస్, తెల్ల నువ్వులు చల్లుకుని తింటే రుచితోపాటు ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.

4 / 5
మీరు బ్రోకలీని చీజ్ లేదా మెత్తగా చేసిన బంగాళాదుంపలతో కలిపి తేలికగా వేయించుకుని కూడా తినవచ్చు. ఇది బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉంటుంది. దీనివల్ల మీ డైట్ ఫుడ్ కూడా రుచికరంగా ఉంటుంది. బ్రోకలీలోని కాల్షియం ఎముకలను బలపరుస్తుంది. సెలీనియం, విటమిన్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..