AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దువ్విన ప్రతిసారి జుట్టు రాలుతుందా.. ఈ 5 సూపర్ ఫుడ్స్‌ మీ డైట్‌లో ఉంటే.. ఇక డోకా లేనట్టే!

మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో జుట్టు రాలడం అనేది ప్రధాన సమస్య. అయితే కొందరికి జుట్టు రాలడం సమస్య అయితే మరికొందరికి చుండ్రు, ఇంకొందరికి జుట్టు పొడిబారడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఈ సమస్యలను దూరం చేసుకోవడం కోసం చాలా మంది ఖరీదైన షాంపూలు, కండీషనర్లు వాడుతూ ఉంటారు. కానీ మన కిచెన్‌లో దొరికే చిన్న చిన్న విత్తనాలు ఈ సమస్యలను తగ్గించగలవని మీకు తెలుసా? వీటిని సరైన పద్ధతిలో మీ ఆహారంలో భాగం చేసుకుంటే, జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తూ కనిపిస్తుంది. కాబట్టి ఆవేంటె చూద్దాం.

Anand T
|

Updated on: Apr 14, 2026 | 9:53 PM

Share
చియా సీడ్స్: జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో చియా సీడ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ విత్తనాల్లో ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కాల్ప్‌ను హైడ్రేటెడ్‌గా ఉంచి, పొడిబారడం, చుండ్రును తగ్గిస్తాయి. అలాగే జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడతాయి.

1 / 5
అవిసె గింజలు : అవిసె గింజల్లో విటమిన్ E, B కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు విరిగిపోకుండా కాపాడతాయి. అంతేకాదు జుట్టును దృఢంగా మార్చడమే కాకుండా, హార్మోన్ల అసమతుల్యత కారణంగా రాలే జుట్టు సమస్యను తగ్గిస్తాయి. అలానే జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.

2 / 5
గుమ్మడి గింజలు: జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిలో జింక్, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అలాగే కొత్త జుట్టు మొలవడానికి ఇవి ఎంతో తోడ్పడతాయి.

3 / 5
పొద్దుతిరుగుడు గింజలు : ఇవి విటమిన్ E కి గొప్ప మూలం. ఇవి స్కాల్ప్‌లో రక్త ప్రసరణను మెరుగు పరిచి జుట్టును బలంగా మార్చుతాయి. అలాగే జుట్టును మెరుస్తూ ఉండేలా చేస్తాయి. అలాగే చిన్న వయసులోనే జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది. ఇవే కాదు నల్ల నువ్వులు కూడా జుట్టుకు మేలు చేస్తాయి. ఇవి జుట్టు సహజమైన నలుపు రంగును ఇస్తాయి. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తాయి.

4 / 5
మీరు జుట్టు రాలే సమస్యతో బాధపడుతుంటే, ఈ విత్తనాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. ఇవి తక్కువ ధరలో లభించడమే కాకుండా సహజంగా జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారంతో పాటు ఈ గింజలను తీసుకోవడం వల్ల మీ జుట్టు దృఢంగా, ఒత్తుగా, కాంతివంతంగా మారుతుంది.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..