వీరు నేరేడు పండ్లు అస్సలే తినకూడదు.. తింటే విషంతో సమానమే!

Samatha

16 march 2026

నేరేడు పండ్ల సీజన్ మొదలైంది. దీంతో సీజనల్ ఫ్రూట్స్ అవ్వడంతో చాలా మంది వీటిని తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు.

సీజనల్ ఫ్రూట్స్

ఇక నేరేడు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తినిస్తాయి.

ఆరోగ్య ప్రయోజనాలు

అయితే నేరేడు పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు వీటిని తినడం అస్సలే మంచిది కాదంట.

ఎవరు తినకూడదు?

కాగా, ఇప్పుడు మనం అసలు నేరేడు పండ్లు ఎవరు తినకూడదు? వీటిని ఎవరు తినడం ఆరోగ్యానికి హానికరమో చూద్దాం.

ఆరోగ్యానికి హానికరం

కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు అస్సలే నేరేడు పండ్లు తినకూడదంట. ఇందులో ఉండే ఆక్సలేట్లు రాళ్ల సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయని చెబుతున్నారు నిపుణులు.

కిడ్నీ స్టోన్స్

అలాగే ఎసిడిటీ, జీర్ణ సమస్యలతో బాధపడేవారు కూడా అస్సలే నేరేడు పండ్లు తినకూడదు. కిడ్నీ సమస్యలతో బాధపడే వారు నేరేడు పండ్లు తినడం వలన సమస్య మరింత తీవ్రతరం అవుతుంది.

జీర్ణ సమస్యలు

 మలబద్ధకం  సమస్యలతో బాధపడే వారు కూడా నేరేడు పండ్లు అస్సలే తినకూడదంట. ఇవి జీర్ణ సమస్యలను పెంచి, మలబద్ధకం సమస్యను తీవ్రతరం చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.

మలబద్ధకం

అలాగే ఖాళీ కడుపుతో నేరేడు పండ్లు తినడం వలన కూడా అనేక సమస్యలు వచ్చే ఛాన్స్ ఉన్నదంట. అందుకే ఖాళీ కడుపుతో అస్సలే నేరేడు పండ్లు తినకూడదు అని చెబుతున్నారు నిపుణులు.

ఖాళీ కడుపుతో