AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Aravind: ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలనుకున్నా.. అలా చిరంజీవి దగ్గర చిన్న డ్రామా ఆడాను

దర్శకుడు కే. విశ్వనాథ్‌తో చిరంజీవి ఒక సినిమా చేయాలనే తన కోరికను ఎలా తీర్చుకున్నానన్న విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ వెల్లడించారు. ఈ కలయిక కోసం తాను చిరంజీవి వద్దకు వెళ్లి, విశ్వనాథ్ ఆసక్తిగా ఉన్నారని, విశ్వనాథ్ వద్దకు వెళ్లి చిరంజీవి ఉత్సాహంగా ఉన్నారని చెప్పి ఒక "చిన్న డ్రామా" ఆడినట్లు ఆయన వివరించారు.

Allu Aravind: ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలనుకున్నా.. అలా చిరంజీవి దగ్గర చిన్న డ్రామా ఆడాను
Allu Aravind
Ravi Kiran
|

Updated on: Mar 16, 2026 | 1:45 PM

Share

ప్రఖ్యాత దర్శకుడు విశ్వనాథ్‌తో నటుడు చిరంజీవి ఒక చిత్రంలో నటించాలనే తన కోరికను తీర్చుకునేందుకు ఓ చిన్న డ్రామా ఆడినట్టు నిర్మాత అల్లు అరవింద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ కలయికను సాకారం చేయడానికి తాను చేసిన ప్రయత్నాలను ఆయన వివరించారు. అది కూడా స్వయంగా విశ్వనాథ్‌తోనే ఈ విషయాలను వెల్లడించారు. అప్పట్లో దర్శకుడు విశ్వనాథ్‌తో చిరంజీవి ఒక సినిమా చేస్తే బాగుంటుందని తన మనసులో బలంగా కోరుకున్నానని అల్లు అరవింద్ తెలిపారు.

తెలుగు చలనచిత్ర రంగానికి విశేష సేవలందించిన కళాతపస్వి కే. విశ్వనాథ్, తన అద్భుతమైన దర్శకత్వంతో ఎన్నో గొప్ప చిత్రాలను అందించారు. ఆయన “ఆత్మ గౌరవం” చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. “స్వాతిముత్యం” 1986లో ఆస్కార్స్‌కు భారతదేశ అధికారిక ప్రవేశంగా నిలిచింది. ఆయన ఐదు జాతీయ చలనచిత్ర అవార్డులు, పది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సౌత్, పద్మశ్రీ, ఇంకా 2017లో అత్యున్నతమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకున్నారు. ఆయన చిరంజీవితో కలిసి పని చేయడం ఒక గొప్ప అవకాశంగా ఉంటుందని భావించానని అల్లు అరవింద్ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఈ కాంబినేషన్ పట్టాలెక్కించేందుకు విశ్వప్రయత్నాలు చేశానని.. అందులో భాగంగా ఒక “చిన్న డ్రామా” ఆడానని అల్లు అరవింద్ వివరించారు. చిరంజీవి ఇంటికి వెళ్లి ” మీరు సినిమాలో ఉంటే బాగుంటుందని విశ్వనాథ్ అనుకుంటున్నారని” అని చెప్పి.. ఆపై విశ్వనాథ్ వద్దకు వెళ్లి “చిరంజీవి మీతో సినిమా చేయాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు” అని తెలిపినట్లు పేర్కొన్నారు. ఇక ఆ తర్వాత చిరంజీవితో శుభలేఖ, స్వయంకృషి, అపద్బంధావుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలను దర్శకుడు కే.విశ్వనాధ్ అందించారు.

ఇది చదవండి: ఎలాంటి పాము కరిచినా సరే.. ఈ వేరు చప్పరిస్తే విషం వెంటనే విరిగిపోతుంది..

Follow Us
వీడు మహా కంత్రీ.. దోచుకున్న బంగారాన్ని ఎలా అమ్ముతాడంటే..!
వీడు మహా కంత్రీ.. దోచుకున్న బంగారాన్ని ఎలా అమ్ముతాడంటే..!
వైట్ వర్సెస్ బ్రౌన్ ఎగ్‌.. దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి..
వైట్ వర్సెస్ బ్రౌన్ ఎగ్‌.. దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి..
కుటుంబాన్ని కలిపిన ఫేస్‌బుక్.. 25 ఏళ్ల తర్వాత ఆ ఇంట మళ్లీ సందడి!
కుటుంబాన్ని కలిపిన ఫేస్‌బుక్.. 25 ఏళ్ల తర్వాత ఆ ఇంట మళ్లీ సందడి!
శ్రీవారి దర్శనం పేరిట బురిడీ.. ఎట్టకేలకు కేటుగాళ్లు అరెస్ట్
శ్రీవారి దర్శనం పేరిట బురిడీ.. ఎట్టకేలకు కేటుగాళ్లు అరెస్ట్
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఎవరికి ప్రమాదం
నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఎవరికి ప్రమాదం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రోహిత్ శర్మ గాయంపై వీడిన ఉత్కంఠ
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రోహిత్ శర్మ గాయంపై వీడిన ఉత్కంఠ
వేగంగా తినేవారిలో ఆ సమస్య.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
వేగంగా తినేవారిలో ఆ సమస్య.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
స్వర్ణ కమలం టైటిల్ వెనుక అసలు అర్థం ఇదే.. సిరివెన్నెల కామెంట్స్..
స్వర్ణ కమలం టైటిల్ వెనుక అసలు అర్థం ఇదే.. సిరివెన్నెల కామెంట్స్..
ఇల్లు లేదా ఇంటి స్థలం తీసుకునేటప్పుడు ఇది తప్పక తెలుసుకోండి..
ఇల్లు లేదా ఇంటి స్థలం తీసుకునేటప్పుడు ఇది తప్పక తెలుసుకోండి..
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..