Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై క్లారిటీ.. అప్పుడే టెస్టుకు వీడ్కోలు?

రోహిత్ శర్మ టెస్టు కెరీర్ త్వరలో ముగియనున్నట్లు తెలుస్తుంది. ఈ టీమిండియా కెప్టెన్ సిడ్నీలో తన కెరీర్‌లో చివరి టెస్టు ఆడవచ్చుని సమాచారం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరకపోతే, సిడ్నీ టెస్టు అతని కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో విరాట్, రోహిత్ రిటైర్మెంట్‌లపై జోరుగా చర్చ జరుగుతుంది.

Velpula Bharath Rao

|

Updated on: Dec 30, 2024 | 3:51 PM

మెల్‌బోర్న్‌ టెస్టులో టీమిండియా పరాజయం పాలైన తర్వాత సోషల్ మీడియాలో కోహ్లీ, రోహిత్‌కి రిటైర్మెంట్‌కు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. 
 రోహిత్ శర్మ త్వరలో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పబోతున్నట్లు జోరుగా చర్చ జరుగుతుంది.

మెల్‌బోర్న్‌ టెస్టులో టీమిండియా పరాజయం పాలైన తర్వాత సోషల్ మీడియాలో కోహ్లీ, రోహిత్‌కి రిటైర్మెంట్‌కు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మ త్వరలో టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పబోతున్నట్లు జోరుగా చర్చ జరుగుతుంది.

1 / 6
సిడ్నీ టెస్టు తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకుంటాడని ప్రచారం జరుగుతోంది. జనవరి 3న సిడ్నీ టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఐదు రోజుల పాటు కొనసాగితే.. జనవరి 7వ తేదీ రోహిత్ శర్మ టెస్టు కెరీర్‌కు చివరి రోజు కావచ్చు.

2 / 6
రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి బీసీసీఐ, సెలెక్టర్లు ఇప్పటికే మాట్లాడటం ప్రారంభించినట్లు తెలుస్తుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం సెలక్టర్లను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.

3 / 6
రోహిత్ శర్మ వాస్తవానికి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ ఆడాలని కోరుకుంటున్నాడు, భారత్‌ ఫైనల్‌కు చేరకుంటే అదే అతనికి చివరి మ్యాచ్ కావచ్చు. సిడ్నీ టెస్టు రోహిత్‌కి చివరి టెస్ట్ మ్యాచ్ కావచ్చు.

4 / 6
ఆస్ట్రేలియా టూర్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్ అధ్వాన్నంగా ఉంది.ఈ సిరీస్‌లో ఈ ఆటగాడు 3 మ్యాచ్‌ల్లో 31 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ బ్యాటింగ్ సగటు 6.20 ఉంది. క్రీజులో నిలదొక్కుకోవడానికే రోహిత్ శర్మ ఇబ్బందిపడ్డాడు.

5 / 6
మెల్‌బోర్న్ టెస్టులో అతడు తీసుకున్న ఒక నిర్ణయం భారత్‌కు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఓపెనింగ్ నుండి KL రాహుల్‌ని తొలగించి, రోహిత్ ఓపెనింగ్‌కి వచ్చాడు. దీంతో అటు రోహిత్ ఆడలేదు ఇటు కేఎల్ రాహులో ఆడలేదు. మూడో నంబర్‌లో ఆడుతున్న కేఎల్ రాహుల్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమయ్యాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే అతను రిటైర్మెంట్ ప్రకటించడం ఖాయంగా తెలుస్తుంది.

6 / 6
Follow us
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..