Summer Films: 2025 సమ్మర్‌కి ఆ స్టార్స్ సందడి.. ఎవరు ఎప్పుడు వస్తున్నారు.?
2024 క్లైమాక్స్‌లోకి వచ్చేసింది. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ 2025 రిలీజెస్ మీద పడింది. ఆల్రెడీ సంక్రాంతి డేట్స్ లాక్ అయిపోవటంతో సమ్మర్ డేట్స్ కూడా బిజీ అవుతున్నాయి. ఒక్కో ఎనౌన్స్‌మెంట్‌తో సమ్మర్ షెడ్యూల్స్ కూడా హెక్టిక్‌గా మారుతున్నాయి.