అందం అభినయం ఉన్నా.. అవకాశాలు మాత్రం తక్కువే..  

Rajeev 

16  march 2026

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల.

ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల తార.

మల్లేశం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే నటన పరంగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

 ఆతర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో హిట్ అందుకోవడంతో పాటు వరుస ఆఫర్స్ అందుకుంది. 

అనన్య నాగళ్ల వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది. హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. 

అయితే అనన్య పెద్ద సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. ఒక్క బడా హీరో సినిమా ఛాన్స్ వస్తే ఈ అమ్మడి కెరీర్ టర్న్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది కానీ సినిమాల్లో మాత్రం బిజీ అవ్వడం లేదు ఈ చిన్నది.