చేసిన రెండు సినిమాలు ఫ్లాప్.. అయినా ఫుల్ క్రేజ్..
Rajeev
16 march 2026
ఎంతో మంది ముద్దుగుమ్మలు మోడలింగ్ నుంచి హీరోయిన్స్ గా మారాయి. అలాంటి వారిలో కాయదు లోహర్ ఒకరు.
ఈ అందాల భామ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నటనతో ఈ చిన్నది మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
గతంలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ చిన్నది రీసెంట్ గా వచ్చిన డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది ఈ అం
దాల తార.
అంతకు ముందు శ్రీ విష్ణు హీరోగా నటించిన అల్లూరి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు.
ఆతరువాత తమిళ్ లో కొన్ని సినిమాలు చేసి ఆకట్టుకుంది. ఇక డ్రాగన్ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ ఆఫర్స్ క్యూ కట్టాయి.
రీసెంట్ గా విశ్వక్ సేన్ నటిస్తున్న ఫంకీ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.
తెలుగులో చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అయినా.. కాయదు లోహర్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?