రాత్రిపూట ఈ పండ్ల మాత్రం అస్సలు తినకండి..
Velpula Bharath Rao
29 December 2024
చలికాలంలో అందరీకి బద్దకంగా ఉంటుంది. ఏ పని చేద్దామన్నా ఏదో తెలియని బద్ధకం ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో జీర్ణక్రియ స్లోగా పనిచేస్తుంది
అందుకే సులభంగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. బెర్రీలు, బొప్పాయిలో ఫైబర్ ఎక్కువగా ఉండడంతో పాటు పోషకాలు ఉంటాయి.
అలాగే దోసకాయ రాత్రిపూట తీసుకోకపోవడమే మంచిది. ఎందుకుంటే దోసకాయంలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
దీంతో రాత్రిపూట దోసకాయం తినడం వల్ల మూత్ర విసర్ణన చేయవల్సి వస్తుంది. ఇది కాస్త నిద్రకు భంగం కలుగుతుంది.
ఈ దోసకాయ రాత్రి కాకుండా పగలు తీసుకుంటే బెస్ట్. ఇక అరటిపండ్ల విషయానికి వస్తే.. అవి ఆరోగ్యానికి మంచివే అయినా నిద్రకు భంగం కల్గిస్తాయి
అరటిపండ్లు మెలటోనిన్ స్రావానికి ఆటంకం కలిగిస్తుంది. ఈ హార్మన్‌కు ఆటంకం కారణంగా నిద్రకు భంగం కలుగుతుంది.
ద్రాక్షలో ఘాగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో రాత్రి ద్రాక్ష తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.
అది కాస్త నిద్ర మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు ద్రాక్ష తినాలని అనుకుంటే పగటిపూట తింటే మంచిది
మరిన్ని వెబ్ స్టోరీస్
శీతాకాలంలో నారింజ తినొచ్చా?
వయసుకు గాలం వేసి.. అందాన్ని అందలం ఎక్కించే బటర్ ఫ్రూట్!
ముఖానికి కొబ్బరి నూనె రాస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసుకోండి