వాటిని తొలగించడం కోసం మరింత శ్రమించాల్సి ఉంటుంది. ఇది చాలా మందికి ఇబ్బంది కలిగించవచ్చు. అలా మరకతో బయటకు వెళితే ఎబ్బెట్టుగా ఉంటుంది. అసలే ఇది ఆధునిక యుగం. అందులో ఎంత స్మార్ట్ గా కనిపిస్తే అంతబాగా రిలేషన్స్ ఏర్పడుతాయి. అందుకే ఇలాంటి హెయిర్ డై మచ్చల్ని తొలగించుకోవడానికి ఇంట్లోనే కొన్ని సహజసిద్ధమైన చిట్కాల ద్వారా ఎలా తొలగించవచ్చో తెలుసుకుందాం.