AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Platelets: రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సడెన్‌గా పడిపోయిందా? వీటిని తిన్నారంటే నో ఫికర్‌..

మాడు పగిలే ఎండలు హడలెత్తిస్తున్నా.. చాలా ప్రదేశాల్లో మాత్రం దోమల బెడద మరింతగా పెరిగింది. దీంతో మళ్లీ డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. డెంగ్యూ జ్వరం సోకితే రక్తంలో ప్లేట్‌లెట్స్ స్థాయి ఘణనీయంగా తగ్గుతుంది. ప్లేట్‌లెట్ స్థాయిలు మితిమీరి పడిపోతే ప్రాణాపాయం సంభవిస్తుంది. డెంగ్యూ వ్యాధి వల్ల రక్తంలో ప్లేట్‌లెట్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఫలితంగా వివిధ వ్యాధుల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. శరీరంలో వివిధ విటమిన్లు, ఖనిజాలు తగినంత మొత్తంలో..

Srilakshmi C
|

Updated on: May 05, 2024 | 8:46 PM

Share
మాడు పగిలే ఎండలు హడలెత్తిస్తున్నా.. చాలా ప్రదేశాల్లో మాత్రం దోమల బెడద మరింతగా పెరిగింది. దీంతో మళ్లీ డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. డెంగ్యూ జ్వరం సోకితే రక్తంలో ప్లేట్‌లెట్స్ స్థాయి ఘణనీయంగా తగ్గుతుంది. ప్లేట్‌లెట్ స్థాయిలు మితిమీరి పడిపోతే ప్రాణాపాయం సంభవిస్తుంది.

1 / 5
డెంగ్యూ వ్యాధి వల్ల రక్తంలో ప్లేట్‌లెట్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఫలితంగా వివిధ వ్యాధుల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది. శరీరంలో వివిధ విటమిన్లు, ఖనిజాలు తగినంత మొత్తంలో ఉంటేనే రక్తంలో ప్లేట్‌లెట్స్ స్థాయి సక్రమంగా ఉంటుంది. డెంగ్యూ వ్యాధి బారీన పడిన వారు వైద్యుల సలహా మేరకు కొన్ని మందులతో పాటు కొన్ని ఆహారాల ద్వారా కూడా రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు.

2 / 5
బొప్పాయి ఆకు రసం బ్లడ్ ప్లేట్‌లెట్ స్థాయిలను పెంచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. బొప్పాయి రసంలో ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి ప్లేట్‌లెట్ స్థాయిలను వేగంగా పెంచడంలో సహాయపడతాయి.

3 / 5
రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడంలో ఉసిరి కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉసిరి రసంలో విటమిన్-సి అధిక స్థాయిలో ఉంటుంది. కాబట్టి రోజూ ఉసిరికాయ రసం తాగడం వల్ల రక్తంలో ప్లేట్‌లెట్స్ స్థాయి వేగంగా పెరుగుతుంది.

4 / 5
పాలకూరతోపాటు ఇతర ఆకు పచ్చని ఆకు కూరల్లో తగిన మొత్తంలో B విటమిన్లు, B12 విటమిన్లు ఉంటాయి. ఆకు కూరలను ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తంలో ప్లేట్‌లెట్స్ స్థాయి పెరుగుతుంది.

5 / 5
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు

సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..

ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..

శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ

చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!

అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..

2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం

రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..

పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్