Oil Massage: తలకు ఆయిల్‌తో మసాజ్ ఇలా చేశారంటే ఒత్తిడి మాయం..
ఈ మధ్య కాలంలో ఒత్తిడి, డిప్రెషన్, నిద్రలేమి సమస్యలు అనేవి సర్వ సాధారణంగా మారిపోయాయి. వీటిని తగ్గించుకోవడానికి ఎన్నో చిట్కాలు ఉన్నాయి. తలకు మర్దనా చేసుకోవడం వల్ల ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. తలకు మసాజ్ చేసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి..