- Telugu News Photo Gallery Cinema photos Megastar Chiranjeevi selecting different concepts for his next movies, details here
Megastar Chiranjeevi: చిరులో కొత్త యాంగిల్.! ఆ ఏజ్ హీరోలకి అసలు పోటీయే కాదు..
చిరంజీవి డాన్సులని ఇప్పుడు కొత్తగా చూడాలా..? మెగాస్టార్‌లోని మాస్ యాంగిల్ మనకు తెలియనిదా..? అందుకే ఆయనేం చేసినా.. రొటీన్‌గానే అనిపిస్తుంది ఆడియన్స్‌కు. అందుకే చిరు మారిపోతున్నారు. ఇంకాస్త కొత్తగా ట్రై చేస్తానంటున్నారు. తోటి హీరోల దారిలోనే ఈయన కూడా వెళ్తానంటున్నారు. మరి మెగాస్టార్ వెళ్తున్న ఆ న్యూ రూట్ ఏంటి..? మాస్ సినిమాలతో పూనకాలు పుట్టించడం చిరంజీవికి కొత్తేం కాదు. ఆయనలోని మాస్‌ను మరీ ఎక్కువ చూసినందుకేమో గానీ..
Updated on: Dec 27, 2024 | 8:04 PM

పూర్తిగా విజువల్ వండర్‌ను ఆడియన్స్‌కు చూపించాలని కష్టపడుతున్నారు. అయితే టీజర్‌లోని విజువల్స్‌కు కాస్త నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో దీనిపై మళ్లీ రీ వర్క్ మొదలుపెట్టారు మేకర్స్. ఈ క్రమంలోనే సంక్రాంతి నుంచి సినిమాను వాయిదా వేసారు కూడా. విశ్వంభర కొత్త రిలీజ్ డేట్‌పై ఇంకా క్లారిటీ రాలేదు.

అందుకే చిరు మారిపోతున్నారు. ఇంకాస్త కొత్తగా ట్రై చేస్తానంటున్నారు. తోటి హీరోల దారిలోనే ఈయన కూడా వెళ్తానంటున్నారు. మరి మెగాస్టార్ వెళ్తున్న ఆ న్యూ రూట్ ఏంటి..?

మాస్ సినిమాలతో పూనకాలు పుట్టించడం చిరంజీవికి కొత్తేం కాదు. ఆయనలోని మాస్‌ను మరీ ఎక్కువ చూసినందుకేమో గానీ.. ఈ మధ్య చిరు ఎంచుకుంటున్న కథలు రొటీన్ అవుతున్నాయనే విమర్శలొస్తున్నాయి.

మాస్ సినిమాలతో పూనకాలు పుట్టించడం చిరంజీవికి కొత్తేం కాదు. ఆయనలోని మాస్‌ను మరీ ఎక్కువ చూసినందుకేమో గానీ.. ఈ మధ్య చిరు ఎంచుకుంటున్న కథలు రొటీన్ అవుతున్నాయనే విమర్శలొస్తున్నాయి.

రజినీ, కమల్ వరకు ఎందుకు.. అఖండ తర్వాత బాలయ్య థింకింగ్ కూడా మారిపోయింది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరిల్లో వయసుకు తగ్గ పాత్రలు చేసారు NBK.

భగవంత్ కేసరిలో హీరోయిన్ కూడా లేదు ఈయనకు. డాకూ మహరాజ్‌లోనూ ఏజ్డ్ రోల్ చేస్తున్నారు.. అఖండ 2 లైన్‌లో ఉంది. చిరంజీవి కూడా తోటి హీరోల్లా ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది.

భగవంత్ కేసరిలో హీరోయిన్ కూడా లేదు ఈయనకు. డాకూ మహరాజ్‌లోనూ ఏజ్డ్ రోల్ చేస్తున్నారు.. అఖండ 2 లైన్‌లో ఉంది. చిరంజీవి కూడా తోటి హీరోల్లా ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది.

ఆ పాత్రకు మంచి అప్లాజ్ వచ్చింది. ఓదెలా ఇదే చేయాలని చూస్తున్నారు. ఇది నిజమైతే.. చిరులోని కొత్త యాంగిల్ చూడొచ్చు.