AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: నేను పెళ్లి చేసుకుంటానో లేదో నాకు తెలియదు.. కానీ అదంటే నాకు ఇష్టం

ఈ మధ్య శ్రుతిహాసన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్స్ గా నిలుస్తున్నాయి. సలార్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన శ్రుతి హాసన్. ఇప్పుడు బడా సినిమాలను లైనప్ చేసింది. వాటిలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమా ఒకటి. ఈ సినిమాతో పాటు సలార్ 2లోనూ నటిస్తుంది. అలాగే మరికొన్న్ని ప్రాజెక్ట్స్ కూడా ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి.

Rajeev Rayala
|

Updated on: Dec 27, 2024 | 1:49 PM

Share
అందాల భామ శ్రుతి హాసన్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూ హిట్స్ అందుకుంటుంది. అంతే కాదు పాన్ ఇండియా సినిమాల్లోనూ ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. 

1 / 5
ఈ మధ్య శ్రుతిహాసన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్స్ గా నిలుస్తున్నాయి. సలార్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన శ్రుతి హాసన్. ఇప్పుడు బడా సినిమాలను లైనప్ చేసింది. వాటిలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమా ఒకటి. 

2 / 5
ఈ సినిమాతో పాటు సలార్ 2లోనూ నటిస్తుంది. అలాగే మరికొన్న్ని ప్రాజెక్ట్స్ కూడా ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి. కాగా శ్రుతి ఇప్పటికే రెండు సార్లు ప్రేమలో పడిన విషయం తెల్సిందే. తన బాయ్ ఫ్రెండ్స్ ను సోషల్ మీడియాలో వేదిక పరిచయం కూడా చేసింది. 

3 / 5
కానీ ఆ రెండు లవ్ స్టోరీస్ సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు సింగిల్ గా ఉంటుంది. తన సినిమాలు చేసుకుంటూ గడిపేస్తుంది శ్రుతి. తాజాగా ఈ ముద్దుగుమ్మ పెళ్లి గురించి మాట్లాడింది. సోషల్ మీడియాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది ఈ చిన్నది. 

4 / 5
‘నేను పెళ్లి చేసుకుంటానో లేదో నాకు తెలియదు.. రిలేషన్స్‌నుఇష్టపడతాను, ప్రేమను ప్రేమిస్తాను.. రిలేషన్‌షిప్‌లో ఉండటం చాలా ఇష్టం.. ఎవరైనా కనెక్ట్ అయితే కమిట్ అవుతాను’ అని చెప్పుకొచ్చింది శ్రుతి ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

5 / 5
Follow Us
రెంట్‌కు బాయ్‌ఫ్రెండ్..? ఇండియాలో కొత్త ట్రెండ్‌

రైల్వేశాఖ కీలక నిర్ణయం.. అన్ని రైల్వే స్టేషన్లలో..

కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..

చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..

ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..

సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు

చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..

మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..

జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..

ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!