White to Black Hair: ఇలా చేశారంటే మీ తెల్ల జుట్టు నల్లగా మారడం పక్కా..
ఈ మధ్య కాలంలో చాలా మంది తెల్ల జుట్టుతో బాధ పడుతున్నారు. తెల్ల జుట్టు రావడానికి అనేక కారణాలు ఉంటున్నాయి. తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి అనేక ప్రాడెక్ట్స్ ఉపయోగిస్తున్నారు. వీటికి బదులు ఇంట్లో చేసే హోమ్ రెమిడీస్ ట్రై చేస్తే నేచురల్‌గానే జుట్టు నల్లగా మారుతుంది..