Health Tips: ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
క్యాబేజీ తింటే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా? ఆకు కూరలు అంటే పాలకూర, తోట కూరే కాదు.. క్యాబేజీలో కూడా విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఈ క్యాబేజీ అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతూ ఉంటుంది. బరువు తగ్గాలని అనుకుంటే వారికి క్యాబేజీ బెస్టు ఛాయిస్ అని చెప్పవచ్చు.