డీప్ కండిషనర్, ప్రోటీన్ షాంపూస్, మెడికేటెడ్ లిప్ బామ్, డ్రై షాంపూ, స్క్రబ్, ప్రైమర్, వాటర్ ఫ్రూఫ్ మస్కార్ లాంటివి ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలంటున్నారు డర్మటాలజిస్టులు. ప్రైమర్ అధికంగా వాడటం వల్ల చర్మంపై ఉండే శ్వేదరంథ్రాలు మూసుకొని పోతాయి. తద్వారా చర్మం పొడిగా మారుతుంది.