నా లైఫ్ లో ఇలాంటివి చేయలేదు.. ఇంటిమేట్ సీన్స్ పై అంజలి కామెంట్స్..
తెలుగుఅమ్మాయి అంజలి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. బ్యాక్ టు బ్యాక్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ అలరిస్తుంది ఈ చిన్నది. హీరోయిన్ గానే కాదు గెస్ట్ రోల్స్ లోనూ కీ రోల్స్ లోనూ నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ బ్యూటీ.