కుర్ర హీరోయిన్స్‌కు పోటీ ఇస్తున్న ప్రియామణి.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

టాలీవుడ్ లో తన టాలెంట్ తో పాటు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ప్రియమణి. ఈ అమ్మడు తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది అలాగే ఎన్నో అవార్డ్స్ కూడా అందుకుంది. తెలుగు తమిళ్ భాషల్లో మెప్పించింది. 

Rajeev Rayala

|

Updated on: Jul 23, 2024 | 9:05 PM

టాలీవుడ్ లో తన టాలెంట్ తో పాటు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ప్రియమణి. ఈ అమ్మడు తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది అలాగే ఎన్నో అవార్డ్స్ కూడా అందుకుంది. తెలుగు తమిళ్ భాషల్లో మెప్పించింది. 

టాలీవుడ్ లో తన టాలెంట్ తో పాటు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ప్రియమణి. ఈ అమ్మడు తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది అలాగే ఎన్నో అవార్డ్స్ కూడా అందుకుంది. తెలుగు తమిళ్ భాషల్లో మెప్పించింది. 

1 / 5
తెలుగు, తమిళ్ భాషల్లో ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఆకట్టుకుంది ప్రియమణి. తెలుగులో ఎన్నో చెప్పుకోదగ్గ సినిమాలు చేసి అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు హీరోయిన్ గా కాస్త స్పీడ్ తగ్గించింది. 

2 / 5
ఇటీవలే జవాన్ సినిమాలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది ప్రియమణి. సినిమాలకు గ్యాప్ ఇచ్చిన టీవీ షోలతో బాగానే ఆకట్టుకుంటుంది ప్రియమణి. వయసు పెరుగుతున్నా ఈ ముద్దుగుమ్మ తన అందంతో కుర్ర హీరోయిన్స్ కు గట్టిపోటీ ఇస్తుంది. 

3 / 5
40 ఏళ్ల వయసులోనూ.. ఎంతో నాజూకుగా అందంగా ప్రేక్షకులను కవ్విస్తుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ప్రియమణి. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. లేటెస్ట్ గా కొన్ని ఫోటోలు పంచుకుంది. 

4 / 5
ప్రియమణి ఎక్కువగా చీర కట్టుతోనే కనిపిస్తుంది. ఈ అమ్మడి ఫోటో షూట్స్ చాలా వరకు చీరలోనే ఉంటాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ వదిలిన ఫోటోలు కూడా సారీ ఫొటోలే.. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోల పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

5 / 5
Follow us