Telugu News Photo Gallery Do you know which finger you put saffron on is lucky? Check here is details in Telugu
Astro Tips: కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
హిందూ మతంలో బొట్టుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అందులోనూ పెళ్లైన ఆడవాళ్లు నుదిటిన కుంకుమను ఖచ్చితంగా పెట్టుకోవాలి. భర్త దీర్ఘాయుష్షు కోసం ఖచ్చితంగా ఆడవాళ్లు కుంకుమను ధరించాలి. ఇలా పెట్టుకోవడం వల్ల భర్తకు అదృష్టం కూడా కలిసి వస్తుందట. పదహారు అలంకరణలో కుంకుమ కూడా ఒకటి. అయితే ఈ కుంకుమ పెట్టుకునేటప్పుడు చాలా మంది ఆడవాళ్లు తెలిసీ తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే..