చాణక్య నీతి :భర్త కోసం భార్య చేయాల్సిన రెండు ముఖ్యమైన పనులు ఇవే!

09 January 2025

samatha

భార్య భర్తల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకరి కష్టనష్టాల్లో ఇద్దరూ పాలుపంచుకుంటూ తమ జీవితాన్ని సాఫీగా సాగేలా చూసుకుంటారు.

కొన్ని కొన్ని సార్లు వారి వైవాహిక బంధంలో కూడా అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న తప్పులే వారి జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టివేస్తాయి.

అయితే ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త, ఆయన తన నీతి శాస్త్రంలో అనేక విషయాల గురించి తెలియజేసిన విషయం తెలిసిందే

ఈ క్రమంలోనే ఆయన తన చాణక్య నీతి శాస్త్రంలో భార్య భర్తలు సంతోంషంగా ఉండాలి అంటే ఎలాంటి నియమాలు పాటించాలో కూడా తెలియజేశారు.

 కాగా, అసలు ఆచార్య చాణక్యుడు ఎలాంటి నియమాలు పాటించాలని చెప్పారో, మనం ఇప్పుడు దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

ఏ భార్య అయినా సరే తమ వైవాహిక జీవితం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోవాలంటే? రెండు పనులు చేయాలంట.

తన భర్త ఏదైనా పని చెప్పినా సరే తప్పకుండా ఆమె ఆ పనిని పూర్తి చేయాలంట. నేను చేయను లేదు అని భర్తకు ఎదురు చెప్పకూడదంట.

రెండవది భర్త బాధపడినప్పుడు ఆయనకు ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా, తనను ఆ బాధ నుంచి బయటపడేలా భార్య చేయాలంట.