అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?
ఎప్పుడూ తన సినిమా విషయాలగురించి ప్రస్తావించే దర్శక ధీరుడు రాజమౌళి, ఈ మధ్య తన సినిమా ప్రస్తావన వచ్చినా సరే ఆయన ఏం మాట్లాడటం లేదు. తన సినిమా విశేషాలను ఆయన చాలా గోప్యంగా ఉంచుతున్నారు. దీంతో తన అభిమానులందరూ ఏంటీ జక్కన్న ఈ మధ్య తన సినిమా విషయాలను పంచుకోవడం లేదని

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5