Vaishnav Tej: వైష్ణవ్ తేజ్ మెగా ఫార్ములా వర్కవుటయ్యేనా.. కుర్రాడు గాడిన పడ్డట్లేనా ??
వైష్ణవ్ తేజ్.. మెగా కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో. ముందు ఈ కుర్రాడిపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అసలు వస్తున్నట్లు కూడా ఆడియన్స్‌కు ఐడియా లేదు. కానీ అదేంటో మెగా హీరోలలోనే ఏదో తెలియని అయస్కాంతం ఉంటుంది. అది వైష్ణవ్ తేజ్‌లోనూ ఉన్నట్లుంది. అందుకే ఎలాంటి సందడి లేకుండా వచ్చి ఉప్పెనతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు మెగా మేనల్లుడు. ఆ సినమా ఏకంగా 50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి.. హైయ్యస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన డెబ్యూ హీరోగా ఇండియన్ సినిమాలోనే నెంబర్ వన్‌గా నిలిచాడు వైష్ణవ్ తేజ్. అయితే ఉప్పెన తర్వాత మరో సక్సెస్ కోసం చూస్తూనే ఉన్నాడు ఈ కుర్ర హీరో.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
