- Telugu News Photo Gallery Cinema photos Sreemukhi latest beautiful black lehanga photos goes viral telugu cinema news
Sreemukhi: బ్లాక్ లెహంగాలో బబ్లీ బ్యూటీ.. శ్రీముఖి సొగసులకు కుర్రకారు దాసోహం అవ్వాల్సిందే..
తెలుగు సినీప్రియులకు అందాల యాంకర్ శ్రీముఖి గురించి చెప్పక్కర్లేదు. బుల్లితెరపై తనదైన యాంకరింగ్‌తో.. అల్లరితో అదరగొట్టేస్తుంది రాములమ్మ. ఓవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. బిగ్‌బాస్ సీజన్ 3లో దాదాపు టైటిల్ చేరువలో నిలిచి రన్నరప్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో ఈ అందాల యాంకర్ చేసే సందడి మాములుగా ఉండదు. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోయింది శ్రీముఖి.
Updated on: Nov 21, 2023 | 1:48 PM

తెలుగు సినీప్రియులకు అందాల యాంకర్ శ్రీముఖి గురించి చెప్పక్కర్లేదు. బుల్లితెరపై తనదైన యాంకరింగ్‌తో.. అల్లరితో అదరగొట్టేస్తుంది రాములమ్మ.
1 / 5

ఓవైపు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. బిగ్‌బాస్ సీజన్ 3లో దాదాపు టైటిల్ చేరువలో నిలిచి రన్నరప్ అయ్యింది.
2 / 5

ఇక సోషల్ మీడియాలో ఈ అందాల యాంకర్ చేసే సందడి మాములుగా ఉండదు. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది.
3 / 5

ఇక తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోయింది శ్రీముఖి. అద్దాల లెహాంగాలో మరింత అందంగా కనిపిస్తూ హృదయాలను కొల్లగొట్టేస్తుంది శ్రీముఖి.
4 / 5

ఇదిలా ఉంటే.. శ్రీముఖి చివరిసారిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీలో కనిపించింది. అలాగే ఈ బ్యూటీ చేతిలో మరిన్ని సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.
5 / 5
Related Photo Gallery

అలా సిగ్గు పడకే పిల్లా..చీరలో కుందనపు బొమ్మలా పూజా హెగ్దే!

ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న ముద్దుగుమ్మ..

వాణికపూర్ వయ్యారాలు చూస్తే ఎవ్వరైనా ప్రేమలో పడాల్సిందే

ఒంట్లో చక్కెర తగ్గాలంటే వాకింగ్ ఇలా చేయాలి.. లేదంటే షెడ్డుకే!

BSNL యూజర్లకు గుడ్‌న్యూస్.. 5 నెలల చెల్లుబాటుతో చౌకైన రీఛార్జ్

అందం ఈమె రూపం పొందడానికి ఈ జన్మలు వేచి చూసిందో.. చార్మింగ్ ఈషా..

కేవలం రూ.6499కే రెడ్మి A5 స్మార్ట్‌ఫోన్ విడుదల..ఫీచర్స్ అదుర్స్

ఈ వారం డిజిటల్ వేదిక సందడి సిద్దమైన సినిమాలు.. సిరీసులు ఇవే..

రుద్రాణి అత్త.. చీరకట్టులో కిర్రాక్ ఫోజులు..

ఈ నలుగురి క్రేజ్ మాములుగా లేదుగా.. దూసుకుపోతూన్న సౌత్ దర్శకులు..
అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్న యువకుడు.. ఆ తర్వాత జరిగిందిదే

భారత్ రోడ్లపై టెస్లా కారు చక్కర్లు.. ఎక్కడో తెలుసా?

బతుకమ్మ కుంటలో చేపల వేట.. పట్టినోళ్లకు పట్టినన్ని.. పండగే పండగ..

పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్..

ఆ టైమ్‌లో NTRని చూస్తే.. పూనకమొచ్చినట్టు అనిపించింది

లైపోనా లేక ఓజెంపిక్..? వెయిట్ లాస్‌పై ఎన్టీఆర్ టీం క్లారిటీ..!

అలా సిగ్గు పడకే పిల్లా..చీరలో కుందనపు బొమ్మలా పూజా హెగ్దే!

థాయ్ సాంగ్‌కు డ్యాన్స్ ఇరగదీసిన స్కూల్ పిల్లలు

జూనియర్ ఎన్టీఆర్ పై హాలీవుడ్ హీరో కామెంట్స్..

Viral Video: ఏతులకు రూ.50 కోట్ల కుక్క అని ప్రచారం...

ఆ టైమ్‌లో NTRని చూస్తే.. పూనకమొచ్చినట్టు అనిపించింది

లైపోనా లేక ఓజెంపిక్..? వెయిట్ లాస్‌పై ఎన్టీఆర్ టీం క్లారిటీ..!

థాయ్ సాంగ్‌కు డ్యాన్స్ ఇరగదీసిన స్కూల్ పిల్లలు

జూనియర్ ఎన్టీఆర్ పై హాలీవుడ్ హీరో కామెంట్స్..

ఏడుపు ఆపని బిడ్డ... కన్న తల్లి ఏం చేసిందో చూస్తే షాక్

క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఫ్రీ వై-ఫై ఇంటర్నెట్

సమంతకు అమెజాన్ ప్రైమ్ బిగ్ ఝలక్..

రామ్ చరణ్ ఆస్తుల విలువెంతో తెలుసా..?

ప్రేతాత్మల పెళ్లి .. ఇది సంప్రదాయం కాదు.. మూఢనమ్మకం వీడియో

ఈ సీన్ చూస్తే..వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. వీడియో!
