స్టైలిష్‌లుక్‌లో అదిరిపోయిన రష్మిక..పుష్పరాజ్ భార్య మాములుగా లేదు!
నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ నటి. టాలీవుడ్, బాలీవు, కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో ఈ ముద్దుగుమ్మ సత్తా చాటుతోంది. వరసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ అమ్మడు స్టైలిష్ లుక్‌లో ఉన్న ఫొటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో ఇవి నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ ఫొటోస్ మీరు కూడా చూసేయండి!

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5