Simran Choudhary: గ్లామర్ డాల్ సిమ్రాన్ చౌదరి లేటెస్ట్ పిక్స్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
సిమ్రాన్ చౌదరి గుర్తుందా.? ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. సిమ్రాన్ తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించింది మరియు 12 ఏళ్ల వయసులో కమర్షియల్ యాడ్స్‌లో నటించడం మొదలుపెట్టింది.సిమ్రాన్ చౌదరి 2017లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ టైటిల్‌ను గెలుచుకుంది, అలాగే టాలీవుడ్ మిస్ హైదరాబాద్, మిస్ టాలెంటెడ్ వంటి ఇతర పోటీలలో కూడా విజయం సాధించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
