Naga Chaitanya: ఘనంగా నాగచైతన్య కొత్త సినిమా పూజ కార్యక్రమం.. చీఫ్ గెస్ట్స్ గా ఇద్దరు సీనియర్ హీరోలు..
యంగ్ హీరోల్లో మరెవరికీ లేనంత కరిష్మా కనిపిస్తోంది నాగచైతన్య విషయంలో! ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ధైర్యంగా ఓటీటీలో డెబ్యూ చేశారు. ఇప్పుడు ఏ ఇద్దరు ఎంటర్‌టైన్‌మెంట్ లవర్స్ కలిసినా తప్పకుండా దూత సీరీస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. దూతతో సూపర్ సక్సెస్ అయిన చైతూ, ప్యాన్ ఇండియా రేంజ్‌లో తండేల్‌తోనూ పేరు తెచ్చుకోవడానికి సుముహూర్తం పెట్టేసుకున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
