Yatra 2: యాత్ర 2 విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్న మహి వీ రాఘవ.. కాస్టింగ్ పై స్పెషల్ ఫోకస్..
ప్రజెంట్ సిల్వర్ స్క్రీన్ మీద కూడా పొలిటికల్ హీట్ గట్టిగా కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సీజన్ నడుస్తుండటంతో యాత్ర 2 లాంటి సినిమాల మీద పోకస్ పెరుగుతోంది. అయితే ఈ సినిమాల కాస్టింగ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. జీవా, మమ్ముటి ప్రధాన పాత్రల్లో మహి వీ రాఘవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ డ్రామా యాత్ర 2.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
