Pan India Teasers: వితౌట్ డైలాగ్స్ తో టీజర్ కట్స్.. ఇదే నయా సక్సెస్ ఫార్ములా అంటున్న మేకర్స్..
ఇండస్ట్రీ ప్యాన్ ఇండియా స్టేటస్‌కి రీచ్ అయ్యాక ప్రతి విషయాన్నీ పర్టిక్యులర్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు ఆడియన్స్. రీసెంట్ టైమ్స్ లో వితౌట్ డైలాగ్స్ వచ్చే టీజర్ కట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ మాటలు పెట్టాల్సి వచ్చినా, అందరికీ అర్థమయ్యే లాంగ్వేజెస్‌ని సెలక్ట్ చేసుకోవడాన్ని గురించి కూడా చెప్పుకుంటున్నారు. సలార్ టీజర్‌ని గమనించారా? అందులో ఈ ఫార్ములానే అప్లై చేశారు.