AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ మరో కీలక ప్రకటన.. త్వరలో అందుబాటులోకి..

తిరుమలలో త్వరలో మరో అన్నప్రసాద కేంద్రం అందుబాటులోకి రానుంది. రిలయన్స్ సంస్థ సహాకారంతో దీనిని నిర్మించనుంది. ఈ మేరకు టీటీడీ ఇటీవల ఆమోదం తెలిపింది. ఇప్పటికే తిరుమలలో పలుచోట్ల అన్నప్రసాద కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు భక్తుల కోసం మరోకటి అందుబాటులోకి తీసుకురానున్నారు.

Venkatrao Lella
|

Updated on: Mar 15, 2026 | 10:53 AM

Share
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. తిరుమలలో ఇప్పటికే పలుచోట్ల అన్నప్రసాద కేంద్రాలు ఉండగా.. మరో డైనింగ్ హాల్ కూడా త్వరలో అందుబాటులోకి రానుంది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన భారీ వంటశాలతో పాటు అన్నప్రసాద కేంద్రం కూడా నిర్మాణానికి అడుగులు పడ్డాయి.

1 / 5
రిలయన్స్ సంస్థ తిరుమలలో రూ.120 కోట్ల భారీ ఖర్చుతో ఆధునిక టెక్నాలజీతో కూడిన వంటశాలను నిర్మించనుంది. అలాగే అన్నప్రసాద కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనుంది. టీటీడీ అన్నదాన వితరణలో ఆటోమేషన్ విధానం ప్రవేశపెట్టాలని సీఎం చంద్రబాబు గతంలో ఆదేశించారు. ఆ ఆదేశాల క్రమంలో టెక్నాలజీతో కూడుకున్న మెడ్రన్ కిచెన్ తీసుకొచ్చేందుకు రిలయన్స్ సంస్థ ముందుకొచ్చింది.

2 / 5
తిరుమలలో మరో అన్న ప్రసాద కేంద్రాన్ని నిర్మించేందుకు రిలయన్స్ రూ.120 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ విరాళంతో టీటీడీ మెడ్రన్ సౌకర్యాలతో కిచెన్, అన్నప్రసాద కేంద్రం నిర్మించనుంది. ఇక తరిగొండ వెంకమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని ఆధునీకరించేందుకు టీటీడీ సిద్దమవుతోంది. ఒకేసారి 4 వేల మంది భక్తులకు అన్నదానం అందించేలా ఇప్పటికే సిద్దం చేశారు.

3 / 5
తిరుమలలో అన్నదానం కోసం రెండు ప్రత్యేక డైనింగ్ హాల్స్‌ను తీసుకొచ్చేందుకు టీటీడీ రెడీ అయింది. గత ఏడాది రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తిరుమలకు వచ్చారు. ఈ సందర్బంగా అన్నదాన ప్రసాద కేంద్రానికి విరాళం ప్రకటించారు.  ఆ విరాళంతో టీటీడీ మరో అన్నప్రసాద కేంద్రాన్ని నిర్మిచనుంది.

4 / 5
ఇటీవల టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కొత్త అన్నప్రసాద కేంద్రం నిర్మాణానికి ఆమోదం తెలిపారు. త్వరలోనే టెండర్లను పిలిచి పనులను మొదలుపెట్టాలని నిర్ణయించారు.

5 / 5
Follow Us
పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ కౌశిక్‌ మరిడి

హైదరాబాద్‌లో నీటి సరఫరా నిలిచిపోతుందా..? జలమండలి కీలక ప్రకటన..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆకట్టుకుంటున్న దేవిమండపాలు!

హైదరాబాద్-విజయవాడ హైవేపై బిగ్ అప్డేట్.. ఇకపై ఆరు లైన్లు..

ఈ విషయం తెలుసుకుని రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఎలక్ట్రిక్​ బైక్ కొనండి

10 నిమిషాల్లో ఇంటికి చేరుతామనగా వెంటాడిన మృత్యువు..

సూపర్‌స్టార్ అయినా.. ఇప్పటికీ ఆ ఉద్యోగమే ఇష్టం..

ఈశాన్య రుతుపవనాల ఎంట్రీ.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఇదే

300 కి.మీ రేంజ్​తో మారుతి ఎలక్ట్రిక్​.. ధర ఎంత?

వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. మెస్సేజ్‌లు కూడా షెడ్యూల్..