Madhavan: 50 ప్లస్ లో దూకుడు చూపిస్తున్న మాధవన్
ఇక తమిళంలోనూ బిజీగానే ఉన్నారు ఈ నటుడు. డిఫెరెంట్ క్యారెక్టర్స్‌తో దూసుకుపోతున్నారు మాధవన్. తాజాగా ఈయనకు తెలుగు నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. రాజమౌళి, మహేష్ కాంబినేషన్‌లో వస్తున్న SSMB29లో హీరో తండ్రి పాత్రకు మాధవన్‌ని తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి అన్ని ఇండస్ట్రీల్లోనూ మ్యాడీ జోరు నెక్ట్స్ లెవల్‌లో ఉందిప్పుడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
