AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Cinema : అమ్మాడి స్పీడ్ మాములుగా లేదు.. ఒక్క సినిమాతోనే పాపులర్.. రెమ్యునరేషన్ తెలిస్తే హడల్..

సాధారణంగా సినీరంగంలో కొంతమంది హీరోయిన్లకు ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు కేవలం ఒక్క సినిమాతోనే వచ్చేస్తుంది. అలా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్లు ఎన్నో సంవత్సరాలుగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో ఒకసారి అదృష్టం వారి తలుపు తట్టినట్లుగా ఒక్క సినిమా హిట్టవుతుంది.

Rajitha Chanti
|

Updated on: Jul 08, 2025 | 9:41 PM

Share
సౌత్ ఇండస్ట్రీలో చాలా కాలంగా వరుస సినిమాల్లో నటిస్తుంది. కానీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఇటీవలే  ఆమె చేసిన ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్టు కావడంతో అమ్మాడి పేరు మారుమోగింది. ఆమె మరెవరో కాదు.. కయాదు లోహర్. ప్రదీప్ రంగనాథన్ హీరోగా చేసిన డ్రాగన్ మూవీతో క్రేజ్ సంపాదించుకుంది.

1 / 5
ఈ సినిమా విడుదలైన రోజు నుంచే కయాదు లోహర్ పేరు మారుమోగింది. దీంతో ఈ అమ్మడుకు భారీగా క్రేజ్ వచ్చేసింది. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఉన్నప్పటికీ అసలు మొత్తం ఫాలోయింగ్ మాత్రం కయాదుకు వచ్చేసింది. దీంతో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

2 / 5
డ్రాగన్ మూవీతో హిట్టుకొట్టిన చిన్నది.. ఇప్పుడు చేతిలో అరడజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాదు.. ఇప్పుడు ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలన్నీ స్టార్ హీరోల సరసన కావడం విశేషం. 2021లో కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చేసింది. మలయాళం, తెలుగు, మరాఠీ సినిమాల్లో నటింంచి మెప్పించింది.

3 / 5
కానీ ఈ ముద్దుగుమ్మకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. డ్రాగన్ సినిమా హిట్ తర్వాత హీరోయిన్ కు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తర్వాత కయాదుకు అటు ఫిల్మ్ వర్గాల్లో.. ఇటు సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫాలోయింగ్ వచ్చేసింది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు తన తదుపరి సినిమాలకు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటుందట.

4 / 5
ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు 3  కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని టాక్. గతంలో డ్రాగన్ సినిమాకు కేవలం  30లక్షలు మాత్రమే పారితోషికం తీసుకున్న ఈ అమ్మడు.. అలా ఒక్క హిట్టుతో కయాదు లోహర్ రేంజ్ పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తోంది.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..