ఎవరో ఏదో అన్నారని ఆగిపోకూడదని అప్‌కమింగ్ హీరోయిన్లకు తనవంతుగా సలహా ఇస్తున్నారు కృతి. మన మీద మనకు నమ్మకం, మన ప్రతిభ మీద నమ్మకం ఎప్పుడూ ఉండాలని చెప్పారు. సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా అసలు పట్టించుకోకూడదని, కాకపోతే వాటి వల్ల ఎంతో కొంత నేర్చుకోవాలని చెబుతున్నారు ఈ బ్యూటీ.