Changure Bangaru Raja: రవితేజ నిర్మాణంలో `ఛాంగురే బంగారు రాజా`.. హీరో కార్తిక్ రత్నం మాటల్లో సినిమా విశేషాలు..
రంగురాళ్ల చుట్టూ తిరిగే `ఛాంగురే బంగారు రాజా`: హీరోలు నిర్మాతలుగా మారి సినిమాలు తీయడం అరుదు. ఒకవేళ తీసినా, వాటిలోనూ తామే హీరోలుగా ఉంటే భాగస్వామ్యులు అవుతుంటారు. అలాంటిది రవితేజ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ఛాంగురే బంగారు రాజా. కార్తిక్ రత్నం హీరోగా నటించారు. ఈ సినిమా గురించి కార్తిక్ రత్నం చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే..! ఛాంగురే బంగారురాజా’ హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. కామెడీ, థ్రిల్, యాక్షన్ అన్నీ వుంటాయి. కుటుంబం అంతా కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయి చూడదగ్గ చిత్రం. చాలా నవ్విస్తుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
